జమ్ముకాశ్మీర్‌లోని నౌవ్‌గామ్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. వెంటనే అలర్టైన భద్రతాబలగాలు ఉగ్రవాదుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టారు. భద్రతాబలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతంకాగా… మరో ఉగ్రవాదిని బంధించాయి.
కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం





