Wednesday, 4 November 2026

కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి మున్నూరుకాపు నిత్య అన్నదాన సత్రం ఆహ్వాన వాల్ పోస్టర్ ఆవిష్కరణ

 

 

 

 

జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ లో కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి మున్నూరుకాపు నిత్య అన్నదాన సత్రం ఆహ్వాన వాల్ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది మే 14న కాళేశ్వరంలో జరుగబోయే సత్రం భూమిపూజ మహోత్సవానికి కమన్ పూర్ మున్నూరుకాపు కుల బాందవులు అందరు తప్పకుండా హాజరుకావాలని వారు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజీవ్ పటేల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ ముకుంద అనిల్ పటేల్ కమాన్ పూర్ ఎంపీటీసీ-2 బోనం వెంకటస్వామి, కుల పెద్దలు నీలం శ్రీనివాస్,దండే కంకరత్నం,ఆకుల బాపన్న, కొట్టె భూమయ్య బోనాల సత్యం ,సుంకు వెంకటేశ్వర్లు ,దండే కిషన్,దండే ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.