Wednesday, 4 November 2026

మంత్రి కేటీఆర్ కు స్వాగతం పలికిన జడ్పీ చైర్మన్

 

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : రామగుండంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి సోమవారం విచ్చేసిన పురపాలక, ఐటి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకి పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.