Tuesday, 3 November 2026

కాశ్మీర్‌లో 17 గురు పంచ్‌ల రాజీనామా

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్‌లో జనవరి 31 వరకు పంచ్‌, సర్పంచ్‌ హోదాల్లో ఉన్న మొత్తం 17 గురు రాజీనామా చేశారని ప్రభుత్వం లోక్‌సభలో పేర్కొంది.గత జనవరిలో రాష్ట్రంలోని సోపోర్‌లో ఒక సర్పంచ్‌ హత్య, మరో  మహిళ సర్పంచ్‌పై దాడి నేపథ్యంలో వీరు రాజీనామా చేసినట్లు హోంశాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *