Tuesday, 3 November 2026

కాసేపట్లో నీట్‌పై సుప్రీం తీర్పు

న్యూఢిల్లీ : వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్షపై కాసేపట్లో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ పరీక్షపై ఇప్పటివరకు నెలకొన్న సందిగ్ధతకు సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే మధ్యంతర ఉత్తర్వులతో తెరపడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *