Wednesday, 4 November 2026

కిసాన్ సెల్ ఛైర్మెన్ సురేందర్ రెడ్డి కి సన్మానం

జనంసాక్షి, మంథని : కిసాన్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా ఛైర్మెన్ గా ఇటీవల నూతనంగా నియమితులైన ముస్కుల సురేందర్ రెడ్డి నీ మంథని యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి ఎరుకల రమేష్ బాబు, కాంగ్రెస్ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు ఎరుకల శేఖర్, పుల్లె కృష్ణ, పొరండ్ల రంజిత్, గుండేటి రాజశేఖర్, తాటి శ్రీధర్, అజయ్, జంజర్ల శాష్, శ్రణయ్, రాకేష్, అనిల్, అర్జున్, కాంగ్రెస్ నాయకులు ఆయిలి ప్రసాద్, బండారి ప్రసాద్ , మోహన్ యాదవ్, కిరణ్, మబ్బు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.