భువనగిరి టౌన్ జనం సాక్షి :—కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మ దినము పురస్కరించుకొని రాయగిరి లోని అనాధ వృద్ధుల ఆశ్రమములో వృద్దులకు పండ్లు బ్రెడ్ మరియు అన్నదాన కార్యక్రమము ..మరియు పచాలకట్ట శివలయములో శివ భక్తులకు అన్న దానము మాజీ యువజన కాంగ్రెస్ అద్యక్షుడు చల్లగురుగుల రఘుబాబు ఆధ్వర్యములో నిర్వహించారు . మరియు డి.సి.సి. అధ్యక్షుడు నిండు నూరేళ్లు ఇలాంటి పిట్టిన రోజులు జరుపుకుని పేదలకు ప్రజలకు సేవాలందించాలని చల్లగురుగుల రఘుబాబు కోరారు. ఈ కార్యక్రములో పి సి సి దెలిగేట్ తంగాళ్ళపల్లి రవికుమార్.. నక్కల ఆదినారాయణ. రంగ శ్యామ్ గౌడ్ కుచుల ప్రసాద్ ఉడుత కార్తిక్ ,పిట్టల ల బాలరాజ్ తదితరులు పాల్గొంన్నారు.




