Tuesday, 3 November 2026

కుక్‌ సెంచరీ – ఇంగ్లాండ్‌ 165/1

కోల్‌కత : ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అలెస్టెర్‌ కుక్‌ మరోసారి సెంచరీతో అదరగొట్టాడు. 165 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ తోలి వికెట్‌ కోల్పోయింది.  ఓపెనర్‌ కాంప్టన్‌ 57 పరుగులు చేసి వెనుదిరిగాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *