కుటుంబం చెల్లచెదురై.. ఆప్తుల్ని కోల్పోయిన రొహింగ్యా ముస్లిం మహిళ

– కుటుంబం చెల్లచెదురై.. ఆప్తుల్ని కోల్పోయిన రొహింగ్యా ముస్లిం మహిళ జహిత భాను తన పిల్లలు మహ్మద్‌ నూర్‌(ఎడమ), కూతురు షాహిర్‌ను ఎత్తుకుని వందలాది కిలోమీటర్లు ప్రయాణించి అడవుల గుండా అష్టకష్టాలు పడి బంగ్లాదేశ్‌కు చేరుకుంటున్న దృశ్యం