భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణం లో ని స్థానిక కుమ్మరి వాడ లో కుమ్మర మొల్ల మంబు గారి 583 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో వడిచర్ల కృష్ణ యాదవ్ తాడూరి నరసింహ అధ్యక్షులు తాడూరి చంద్రయ్య చిన్న గారి అంజయ్య.తాడూరి క్రిష్టయ్యా.తాడూరి మల్లేష్.తాడూరిా శేఖర్. తాడూరి బిక్షపతి. అశోక్. అంజయ్య గణేష్. నర్సింహా. బలరాం.తదితరులు పాల్గున్నారు.




