Wednesday, 4 November 2026

కులాంతర వివాహం చేసుకుందని సోదరిని..

సహకరించిందని తల్లిని కొట్టి ఉరేసి చంపిన శ్రీనివాస్

హైద‌రాబాద్ (జ‌నంసాక్షి) అమలాపురంలో ఈ.వేమవరంలో పరువు హత్యలు తల్లీకూతుళ్ల మృతి కేసును ఛేదించిన పోలీసులు కులాంతర వివాహం చేసుకుందని సోదరిని.. సహకరించిందని తల్లిని కొట్టి ఉరేసి చంపిన  శ్రీనివాస్, సహకరించిన మరో ఆరుగురు అరెస్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *