కూకట్ పల్లి జనంసాక్షి : సమాజంలో సేవ చేయాలని చాలామందికి ఉన్నా చేయడం వరంలాంటిది. తల్లిదండ్రులను కోల్పోయి అనాధలైన చిన్నారులకు రాష్ట్ర బిజెపి ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు ఉప్పల ఏకాంత్ గౌడ్ బాసటగా నిలిచారు.
శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర్ నగర్ లో గల ” నయశ్రీ ఫౌండేషన్ ” లోని అనాధ చిన్నారులకు గురువారం ఏకాంత్ గౌడ్ ఉచితంగా దుప్పట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలికాలం పిల్లలకు ఉపయోగపడేలా దుప్పట్లు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, తిరుపతిరెడ్డి, రవిశంకర్,అంజన్ కుమార్, శ్రీనివాస్, గంగాధర్,సోమన్న, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కూకట్ పల్లి జనంసాక్షి : సమాజంలో సేవ చేయాలని చాలామందికి ఉన్నా చేయడం వరంలాంటిది. తల్లిదండ్రులను




