Tuesday, 3 November 2026

కూలిపోయిన ఇల్లు

రామారెడ్డి    జులై 18  జనంసాక్షీ
రామారెడ్డి  మండల కేంద్రంలో ఇల్లు కూలిపోయిన సంఘటన చోటుచేసుకుంది. రామారెడ్డి గ్రామానికి చెందిన కాటం రాజు  తండ్రి  కాటం లింగం అనే  వ్యక్తి కి చెందిన ఇల్లు కూలిపోయిందని బాదీత కుటుంబ సభ్యులు తెలిపారు. పొలం పనులు ముగించుకొని ఇంటికి రాగానే  ఇల్లు కొద్దీ నిమిషాల క్రితం కూలిపోవడం జరిగిందని అక్కడి ప్రజలు చెప్పారు. అదృష్ట వశత్తు  ప్రాణ నష్టం జరగలేదని వారు అన్నారు. ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని ఆర్థిక సహయం చేస్తే ఇల్లు పైకప్పు, గోడలు  నిర్మించుకుంటామని బాదీతులు తెలిపారు.
Attachments area