కెంద్ర ప్రబుత్వ అప్రజాస్వామిక విదానాలను ఎండగట్టాలి . సిపిఎం,


బచ్చన్నపేట (జనం సాక్షి) మార్చి 18:
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న అప్రజా స్వామిక విధానాలను ఎండగట్టాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మోకు కనక రెడ్డి అన్నారు. శనివారం బచ్చన్నపేట మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం
రావుల రవిందర్ రెడ్డి అద్యక్షతన జరిగింది .ఈ సమావేషానికి జిల్లా కార్యదర్షి మొకు కనకరెడ్డి ముక్య అతిథిగా హజరయి మాట్లాడుతు. కెంద్ర బి జె పి ప్రబుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరెక విదానాలు మతొన్మాద బావాజాలాన్ని గ్రామా స్తాయిలొ ప్రజల్లొకి తిసుకెల్లి ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్పొరెట్ షక్తులకు ఊడియం చేస్తూ ప్రబుత్వ రంగ సంస్థలను కార్పొరెట్ షక్తులకు అప్పనంగా అప్పచెబుతు ప్రజలపై దరల బారాలు మొపుతు రాజ్యంగ హక్కులను కాలరాస్తున్న మొడి ప్రబుత్వాన్ని గద్ద దించాలని పిలుపునిచ్చారు. ఈ సమావెషములొ పార్టి మండల కార్యదర్షి బెల్లంకొండ వెంకటెష్ మండల నాయకులు బండకింది బాలనారమణ ఎడబొయిన రవిందర్ రెడ్డి బైరగొని బలరాములు మిన్నాలపురం ఎల్లయ్య రామగల్ల అశోక్ . కల్లెం షైలజ .తాడురి వెంకటమ్మ. తదితరులు పాల్గొన్నారు