Thursday, 5 November 2026

కెసిఆర్ కు పాలాభిషేకం చేసిన వికలాంగులు సంగం జాగృతి దివ్యాంగుల అధ్యక్షుడు నూకల కృష్ణమూర్తి.

 

జనం సాక్షి నర్సంపేటరాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కెసిఆర్ సార్ దివ్యాంగుల పింఛన్ 3016 ఉన్న పింఛన్లు 4016లకు పెంచడం, పెంచడంతో పట్టణ కేంద్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు శనివారం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద పాలాభిషేకం చేసినట్లు దివ్యాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు నూకల కృష్ణమూర్తి తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ 4016 రూపాయలు ఒకేసారి పెంచడంతో వికలాంగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మాకు కాలు చేతులు లేకున్నా మా బాధలను చూసి మాకు అదనంగా1000 కేటాయించటం ఎంతో సంతోషమని కెసిఆర్ కు రుణపడి ఉంటామని ఆయన అన్నారు మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వాలు గుర్తించలేదని రాబోయే ఎన్నికల్లో మంచి మెజార్టీతో కేసీఆర్ గెలిపిస్తాం ఆయన అన్నారు పాలాభిషేకం చేసి స్వీట్ పంచి నట్లు ఆయన పేర్కొన్నారు అదేవిధంగా శాసనసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియపరచారు ఈ కార్యక్రమంలో
బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగేల్లివెంకట్ నారాయణ గౌడ్ డివిజన్ నాయకులు ఆబోతు రాజు యాదవ్ సంకినేని రాజేశ్వరరావు బిఆర్ఎస్ కెవి జిల్లా అధ్యక్షుడు గోనె యువరాజు మండల శ్రీనివాస్
గంప నాగేశ్వరరావు పుట్టపాక కుమారస్వామి పుల్లూరు స్వామి మచ్చిక రాజు గౌడ్
గట్టు ఆనందు పుప్పాల రజిత జనగాం లక్ష్మయ్య గౌరిశెట్టి ఊర్మిళ రుద్రారం రజిత శైలజ ఇర్ఫాన్ సాంబయ్య ఎనిమిదవ వార్డు కౌన్సిలర్ గందె చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు