Thursday, 5 November 2026

రఘునాథ పాలెం లో యంఆర్ఓ & పోలీస్ స్టేషన్ ప్రారంభించిన మంత్రులు

రఘునాథపాలెం జూన్ 10 (జనం సాక్షి) మండలం లో
నూతన గా యం ఆర్ ఓ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ డిప్యూటీ సీఎం హోం శాఖ మంత్రి తో కలిసిమంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు జెడ్ పి టిసి యం . ప్రియాంక అధ్యక్షతన సభా నిర్వహించారు మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాక ముందు తెలంగాణ ఎలా ఉండేదో మీరు ఒక్క సారి ఆలోచించండి మన రాష్ట్రం లో పోలీస్ వ్యవస్థ దేశంలో నెం వన్ స్థానం ఉంది మంత్రి కృషి తో మండల లో ఒకే దగ్గర ప్రభుత్వం కార్యాలయాలు ఏర్పాటు చేశారు మరియు మండల కేంద్రము ఎంతో అభివృద్ధి చెందింది రెండు వందల యాభై నాలుగు కోట్లు రూపాయలు అభివృద్ధి చేశానని చెప్పారు తరుణి గూర్చి ప్రతి పక్షాలు నాన రాద్ధాంతం చేస్తున్నారని చెప్పారు హోం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నుంచి కేసీఆర్ ఎంతో అభివృద్ధి భాట లో నడిపిస్తూ రైతు లకు మహిళలకు వికలాంగుల కు నాలుగు వేల నూట పదహారు రూపాయలు ఈ నెల నుండి ఇస్తారని అన్నారు ఈ రాష్ట్రం లో ఎవరు ఇబ్బంది పడకూడదని మన ముఖ్యమంత్రి ఆలోచన ఇరవై నాలుగు గంటలూ కరెంట్ ఇస్తున్నాడు హైదరాబాద్ దుబాయ్ లాగా అభివృద్ధి చెందిందని దేశంలో నెం వన్ స్థానం లో ఉందన్నారు వచే ఎన్నికలో జిల్లా లోని అన్ని స్థానాల్లో బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు రవి చంద్ర జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రావు రాష్ట్ర విత్తున అభివృద్ధి అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు జిల్లా కలెక్టర్ గౌతమ్ సిపి విష్ణు వారన్. ఇంల్లదు యంఎల్ఏ హరిప్రియ మేయర్ నీరజ హుడ చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ వీరు నాయక్ యంఆర్ఓ నర్సింహ రావు యస్ ఐ .రవి వెంకట రమణ వివిధ ప్రభుత్వ శాఖలు అధికారులు యం పి పి యంపీ టిసి లు సర్పంచ్ లు వివిధ మండల నాయకులు కార్యకర్తలు ఆశా వర్కర్లు అంగన్విడీ కార్యకర్తలు వివిధ సంఘంల నాయకులు తదితరులు పాల్గొన్నారు