కెసిఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న పుట్ట మధు

జనం సాక్షి మంథని : పెద్దపల్లి జిల్లా మంథని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ సోమవారం బిఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ సీఎం కేసీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.