Wednesday, 4 November 2026

కెసిఆర్ ద ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్ పుస్తక అందజేత

 

 

 

 

 

 

 

హుజూర్ నగర్ ఏప్రిల్ 19 (జనంసాక్షి): మనోహర్ చిమ్మని రచించిన కెసిఆర్(ద ఆర్ట్ ఆఫ్ పాలిటిక్స్) పుస్తకాన్ని, ముక్కా పృథ్వి కుమార్ ( బీఆర్ఎస్ సోషల్ యాక్టివిసిట్) పుస్తకాన్ని హుజూర్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో గెల్లి అర్చనరవికి బుధవారం అందించడం జరిగిందన్నారు. పుస్తకాన్ని అందుకున్న గెల్లి రవి తెలంగాణ ప్రముఖ రచయిత మనోహర్ చిమ్మని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21 వార్డు కౌన్సిలర్ గాయత్రి భాస్కర్, 22 వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్, మండల పార్టీ యూత్ ఉపాధ్యక్షులు చెడపంగు ఉదయ్ భాస్కర్, కార్యకర్తలు పాల్గొన్నారు.