Wednesday, 4 November 2026

కె.వి.ఆర్ కార్ వాటర్ షెడ్ ను   ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు పట్నం రవితేజ

సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 4 : సదాశివపేట మండల పరిధిలోని పెద్దాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన కె.వి.ఆర్ కార్ వాటర్ షెడ్డును బిఆర్ఎస్ నాయకులు పట్నం రవితేజ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ నిర్వాహకులు కార్ సర్వీసింగ్ లో మంచి సర్వీసు ఇచ్చి మన్ననలు  పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కార్ సర్వీసింగ్ సెంటర్ యజమాని శశిధర్ రెడ్డి,  పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.