కేతావత్ బంకట్ లాల్ దశదిన కార్యక్రమం లో దేవరకొండ కాంగ్రెస్ నాయకులు కేతావత్ బీల్యా నాయక్
కొండమల్లేపల్లి జనవరి 9 జనం సాక్షి న్యూస్ :
దేవరకొండ నియోజకవర్గం చందంపేట మండల పరిధిలోని గల దేవరచర్ల గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేతావత్ హేమ్లా నాయక్ తండ్రి బంకట్ లాల్ దశదినకర్మ కార్యక్రమం లో పాల్గొని స్వర్గీయ బంకట్ లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టిపిసిసి నాయకులు కేతావత్ భీల్యా నాయక్ అనంతరం వారు మాట్లాడుతూ స్వర్గీయ కేతావత్ బంకట్ లాల్ విశాల హృదయం ఉన్న , గొప్ప మానవతావాది అని, గిరిజన నాయకులకు ఎన్నో సహాయ సహకారాలు అందించిన గొప్ప మనసున్న మహా మనిషి అని ప్రజలందరితో ఆప్యాయంగా కలిసిపోయే ప్రజల మనిషిని తండాలకు వారు చేసిన సేవలను కొనియాడుతూ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు ఈ దశదినకర్మ కార్యక్రమంలో హారి నాయక్ ,కిరణ్ నాయక్, గడిగా లింగం,జైపాల్, ప్రజా ప్రతినిధులు అభిమానులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు
కేతావత్ బంకట్ లాల్ దశదిన కార్యక్రమం లో దేవరకొండ కాంగ్రెస్ నాయకులు కేతావత్ బీల్యా నాయక్




