Monday, 2 November 2026

కేరళలో ఘనంగా ఓనమ్ వేడుకలు

కేరళలో ఓనమ్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. త్రివేండ్రంలో మళయాళ సాంప్రదాయ దుస్తుల్లో యువతులు…వేడుకల్లో పాల్గొన్నారు. డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేశారు. అటు ఓనమ్ సందర్భంగా కేరళ అంతా.. సందడి నెలకొంది. ఎక్కడ చూసినా పూల అలంకరణలు, పిండివంటలు, సాంప్రదాయ నృత్యాలు దర్శనమిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *