కేరళ సియం ను కల్సిన గౌడ సంఘం నాయకులు
రఘునాథ పాలెం డిసెంబర్ 29 జనం సాక్షి
గౌడ సంఘం ఆధ్వర్యంలో.. ఖమ్మం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో.. కేరళ ముఖ్యమంత్రి శ్రీ గౌరవనీయులైన పినరై విజయన్ గౌడ్ రాష్ట్ర గౌడ సంఘం ఉపాధ్యక్షులు శ్రీ అమరగాని వెంకన్న గౌడ్ (పోలీస్ ఎంకన్న) మరియు రాష్ట్ర గౌడ సంఘం నాయకులు సింగం సత్తయ్య గౌడ్ ..మరియు బి. ఆర్.ఎస్. మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ (రఘునాథ పాలెం.. మండలం) బోయినపల్లి లక్ష్మణ్ గౌడ్, గౌడ సంఘం జిల్లా కార్యదర్శి తోలుపునూరి దానయ్య గౌడ్…… జిల్లా గౌడ సంఘం నాయకులు మార్కం లింగయ్య గౌడ్.. జిల్లా గౌడ సంఘం నాయకులు తొడుపునూరి సత్య గౌడ్.. మందా రామారావు గౌడ్.. తొండల సత్యనారాయణ గౌడ్ .. మర్యాదపూర్వకంగా కలిసి దేశవ్యాప్తంగా ఉన్న గౌడ సమస్యలపై చర్చించి..మన తెలంగాణనికి విచ్చేసినందుకు శాలవతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పలువురు గౌడ సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
కేరళ సియం ను కల్సిన గౌడ సంఘం నాయకులు




