Tuesday, 3 November 2026

జాగిర్ధర్ కాలువ కు మరమ్మతులు

జాగిర్ధర్ కాలువ కు మరమ్మతులు

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ (29): మండల పరిధిలోని పోలికే పహాడ్ గ్రామ సమీపంలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మెయిన్ కెనాల్ నుండి గ్రామంలోని మొగుళ్ళ చెరువు, చింతలకుంట కు నీరు వెళ్లే జాగిర్ధర్ కాలువ ఇటీవల గండి పడింది విషయం తెలుసుకున్న గోపాల్ పేట్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కోటీశ్వర్ రెడ్డి గురువారం గండిపడిన కాల్వకు మరమ్మతులు చేయించారు ఈ కార్యక్రమంలో గ్రామ సమన్వయ సమితి అధ్యక్షులు శ్రీనివాసరావు, గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు