ఉద్యమాన్ని ముందుండి నడిపించిన సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ కల సాకారమైందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్, కేసీఆర్ జీవితచరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలన్నారు. అలాగే ఉద్యమద్రోహులను కూడా పాఠ్యపుస్తకాల్లో చేరిస్తే.. భావితరాలకు వాస్తవాలు అర్థమవుతాయన్నారు ఎమ్మెల్యే బాలరాజు.