కొండమల్లేపల్లి జనవరి 25 (జనంసాక్షి) న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రలో ని మొదటి అంగన్వాడీ కేంద్రంలో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు ఆడపిల్లల కు సమాజంలో జరుగుతున్న హింస గురించిఅంగన్వడి సూపర్ వైస్సార్ తిప్పర్తి రాధ అవగాహన కలిపించారు.ఈ సందర్భంగా ఆమె మాటాలడుతూ ఆడపిల్లల లు అన్ని రంగాల్లో మగవారితో సమానంగా రాణించాలని అన్నారు ఈ కార్యక్రమంలో షీ టీమ్ ఎస్ఐ సాలకమ్మ గన్వాడీ టీచర్ మేరీ, శోభ,ఆయా కలమ్మ విద్యార్థిని లు తదితరులు పాల్గొన్నారు
కొండమల్లేపల్లి పట్టణంలో బేటి బచావో బేటి పడావో అవగాహన సదస్సు సూపర్వైజర్ తిప్పర్తి అనురాధ




