కొండమల్లేపల్లి పట్టణంలో లో సంజనాస్ న్యూట్రిషన్ సెంటర్

కొండమల్లేపల్లి అక్టోబర్ 6 జనం సాక్షి :
కొండమల్లేపల్లి పట్టణ కేంద్రం సాగర్ రోడ్ లో విష్ణు షాపింగ్ మాల్ ఎదురుగా రాఘవేంద్ర ఉడిపి హోటల్ పైన ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవడానికి ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ కొన్ రెడ్డి శోభ ఏర్పాటు చేసిన సంజనస్ న్యూట్రిషన్ సెంటర్ ను సత్య పారిజాత ప్రారంభించారు మంచి ఆరోగ్యం అనేది మనం ఉదయం తీసుకునే మంచి బ్రేక్ ఫాస్ట్ మీద ఆధారపడి ఉంటుందని మంచి బ్రేక్ ఫాస్ట్ తీసుకోవడం వల్ల పలు రకాల ప్రయోజనాలు ఉంటాయన్నారు ప్రతిరోజు శరీరానికి కావలసిన న్యూట్రిషియాన్ మరియు మంచి శరీరాకృతి,బరువు అదుపులో పెట్టుకోవడం బరువును తగ్గించుకోవడం కాలరీ మేనేజ్మెంట్ అనేది మంచి బ్రేక్ ఫాస్ట్ మీదనే ఆధారపడి ఉంటుందని అన్నారు సంజనాస్ న్యూట్రిషన్ సెంటర్ ద్వారా పలు సమస్యలు ఆయాసంతో వచ్చే గురక, బీపీ షుగర్,థైరాయిడ్, మోకాళ్ల నొప్పులు,హార్మోన్ల సమతుల్యత,గ్యాస్టిక్ సమస్యలు, వెన్నునొప్పులు పక్షవాతం,మీ మీద మీకే కాన్ఫరెన్స్ లేకపోవడం,గుండా సమర్థిగా వ్యాధులు, శరీరం మీద భారం పెరగటం లాంటి సమస్య వంటి పలు రకాల సమస్యలను కంట్రోల్ చేసుకోవడానికి బ్రేక్ ఫాస్ట్ ద్వారా మంచి న్యూట్రిషన్ అన్నారు ప్రజలు సందర్శించి ఆరోగ్యన్ని కాడుకోవాలని ఒక ప్రకటనలో పేర్కొన్నారు