Wednesday, 4 November 2026

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రారంభమైన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు

కొండమల్లేపల్లి మార్చి 15 జనంసాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు శ్రీకాంతి జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభమయ్యాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 354 మందికి విద్యార్థులకు 32 మంది విద్యార్థులు గైర్హాజరు కాగా శ్రీకాంతి జూనియర్ కళాశాలలో 215 మంది విద్యార్థులకు నలుగురు విద్యార్థులు గైర్హాజరు అయ్యారు పరీక్షా కేంద్రాలలో చీఫ్ సూపరిండెంట్ గా విజయలక్ష్మి మరియు సురేష్ కుమార్ లు విధులు నిర్వహించారు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ చందు నాయక్, రామస్వామి గౌడ్ లు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మరియు శ్రీ క్రాంతి జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాలను సిఐ శ్రీనివాస్ ఎస్ఐ వీరబాబు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించారు