ఏటూరు నాగారం (జనం సాక్షి);జూన్ 16ఇటీవల కరెంటు షాక్ తో తోటి ఎంపీటీసీ ధనలక్ష్మి చనిపోవడం చాలా బాధాకరం ఎంపీటిసిలు అందరు కలిసి వారి కుటుంబానికి ఆర్థిక సహాయంగా 18 వేల రూపాయలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి ఎంపిటిసి ల ఫోరం అధ్యక్షులు కోటా నరసింహులు కుమ్మరి స్వప్న చంద్రబాబు అల్లి సుమలత శ్రీనివాస్ మల్లెల మూర్తి కో ఆప్షన్ ఎండి ఖలీల్ పర్వతాల భరత్ గుడ్ల శ్రీలత దేవేందర్ ఎంపీపీ విజయ నాగరాజు పాల్గొన్నారు
కొండాయి ఎంపీటీసీ మల్లెల ధనలక్ష్మి 11వ రోజు పెద్దకర్మకు హాజరైనటువంటి ఎటూర్ నాగారం మండలం ఎంపీటీసీలు




