వరంగల్ ఈస్ట్, మే 3 (జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవీంద్ర భారతి లో అందించిన శ్రమశక్తి అవార్డు గ్రహీత కొండరాజునివరంగల్ లేబర్ ఆఫీసు లో బుధవారం డీసీఎల్ సామెల్ జాన్. అభినందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో లేబర్ ఆఫీసర్వినోద్ శ్రీధర్. గౌతమి నాగేంద్ర. సుధీర్. కార్మిక నాయకులు.వేల్పుల రవీందర్. కృష్ణకాంత్. శివ. మొదలు వారు పాల్గొన్నారు




