Tuesday, 3 November 2026

మల్లంపల్లిలొకంటి వెలుగు ప్రారంభం

 

 

 

 

 

 

 

మే 3 (జనంసాక్షి)గట్టు కార్యక్రమాన్ని ప్రారంభించిన గట్టు మండల జడ్పిటిసి శ్రీమతి బాసు శ్యామల హనుమంతు నాయుడుబుధవారం గట్టు మండలపరిదిలోని మల్లంపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక కార్యక్రమం రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బముగాఆమే మాట్లాడుతూ కంటివెలుగు కార్యక్రమం ను అందరూ సద్వినియోగం చెసుకొవాలని అన్నారు ఏ ప్రభుత్వం కుడా ఇలాంటిపథకం నిర్వహించలేదని రెండవ విడత కుడా ప్రతిఒక్కరికి పథకం అందిచలనె ఉద్దేశంతో ప్రతిగ్రామంలొకంటివెలుగు కార్యక్రమం నిర్వహిస్తునట్లు అమె తెలిపారు మల్లంపల్లి గ్రామస్థులు కంటివెలుగు కార్యక్రమని విజయవంతం చేయలని జడ్పిటిసి కొరారు
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి రూపావతి కిష్టప్ప, తిమ్మప్ప, ఉప సర్పంచ్ లక్ష్మన్న, వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు