కొడుకును కత్తితో పొడిచిన తండ్రి
నెల్లూరు : కుటుంబకలహాల నేపథ్యంలో కొడుకును తండ్రి కత్తితో పొడిచిన ఘటన నెల్లూరు జిల్లా బాలయపల్లి మండలం వూట్లపల్లిలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కుమారిన్ని బంధువులు ఆసుపత్రికి తరలించారు.