శ్రీకాకుళం: రాష్ట్రంలో కొత్తగా 14 రిజిస్ట్రేషన్ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు మంత్రి తోటనరసింహం వెల్లడించారు. ఏడాది రిజస్ట్రేషన్ శాఖ ద్వారా రూ.6,700 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరినట్లు మంత్రి శ్రీకాకుళంలో తెలియజేశారు.