Thursday, 5 November 2026

కొత్త సీసీ రోడ్లకు వాటర్ పోయిస్తున్న కౌన్సిలర్

కొత్త సీసీ రోడ్లకు వాటర్ పోయిస్తున్న కౌన్సిలర్

జనం సాక్షి, డిసెంబర్ 15,భువనగిరి న్యూస్ ;

భువనగిరి పట్టణంలోని 8వ వార్డు పరిధిలోని నంద గుట్ట నీలాగిరి థియేటర్ దగ్గర కొత్త సీసీ రోడ్డుకు వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయిస్తున్న కౌన్సిలర్ పంగ రెక్క స్వామి ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబితగోపాల్, పర్వతాలు, సుదర్శన్, సతీష్, వార్డు ప్రజలు తదితరులు పాల్గొనడం జరిగింది.