Thursday, 5 November 2026

కొల్చాకొల్చారం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి

రం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి
జనం సాక్షి/ కొల్చారం ఎంపీడీవో గా గణేష్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. చిన్న శంకరంపేట ఎంపీడీవో గా విధులు నిర్వహించిన గణేష్ రెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బదిలీపై వచ్చి నేడు కొల్చారం ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. కొల్చారం ఎంపీడీవోగా విధులు నిర్వహించిన ప్రవీణ్ చిన్న శంకరంపేటకు బదిలీపై వెళ్లారు. అందరి సహాయ సహకారాలతో మండల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూస్తానని, హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎంపీడీవో గణేష్ రెడ్డి తెలిపారు