Wednesday, 4 November 2026

కొల్చారం వసూల్ రాజా.

 

 

 

 

 

వసూళ్లపై జనం సాక్షిలో వరుస కథనాలు..ఎపిసోడ్.1జనం సాక్షి /కొల్చారం మండలం వార్త విలేకరి పట్లూరి వెంకటేశం కొల్చారం మండలంలోని పలు గ్రామాలలో బెల్టు దుకాణాలు మద్యం దుకాణాలు కల్లు దుకాణాలు చిన్న చిన్న వ్యాపారులు వద్ద విలేఖరి నీ అంటూ మండలంలోని పలు గ్రామాలలో జరిపిన వసూళ్లపై జనం సాక్షి దినపత్రిక లో వరుస కథనాలు ప్రచురిస్తున్నాం. మొదటి కథనములో మండలంలోని చిత్త చివరి గ్రామమైన కొంగోడు కళ్ళు దుకాణంలో మండలంలోని అందరూ విలేకరుల పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిన సంఘటనపై కథనం.. కొల్చారం మండలం కొంగోడు గ్రామం ఒకప్పుడు తీవ్ర నక్సల్ ప్రభావిత గ్రామం ఇప్పటికీ ఈ గ్రామం కు వెళ్లాలంటే చాలామంది భయపడతారు భయపడతారు ఎవరు ఆ వైపు వెళ్లారు ఇదే అదునుగా చూసుకొని ఈ వసూల్ రాజా మరో విలేకరిని వెంటపెట్టుకొని కొంగుడు పరిసర గ్రామాలలో బెల్టు దుకాణాలు కల్లు దుకాణాలు ప్రజాప్రతినిధుల వద్ద కొల్చారం మండల విలేకరులందరి పేరు పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు కొంగోడు గ్రామంలో కల్లు దుకాణం నిర్వహిస్తున్న వ్యక్తి వద్ద మండలంలోని అందరూ విలేకరుల పేరు చెప్పి సదరు వార్తా విలేకరి పట్లూరి వెంకటేశం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేశాడు ఈ విషయం తెలిసిన