జనం సాక్షి: కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే సతీష్ కుమార్
కొల్లాపూర్ లో మామిడి రైతుల కష్టాలు తీరునున్నాయి
కొల్లాపూర్ మామిడి మార్కెట్ లో మౌలిక సదుపాయాల నిర్మాణాలకు నిధులు మంజూరు గౌరవ సిఎం.కేసీఅర్ ,మంత్రులు నిరంజన్ రెడ్డి,కేటీఆర్ గార్ల సహకారంతో నిధుల మంజూరు కొల్లాపూర్ మామిడి మార్కెట్ యార్డు అభివృద్ధి పనుల కోసం రూ.5.45 కోట్లు పరిపాలన అనుమతి (మెమో నం.5567/Mktg.II(1)/2022) మంజూరు చేసిన తెలంగాణా ప్రభుత్వం అగ్రికల్చరల్ మార్కెటింగ్ డైరెక్టర్
నూతన మామిడి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేయబోతున్న మౌలిక సదుపాయాలు మార్కెట్ యార్డులో నిర్మాణ ప్రదేశాన్ని లెవలింగ్ చేయడం గాల్వాల్యూమ్ షీట్ రూఫింగ్తో 90×30 మీటర్ల పరిమాణంలో రెండు షెడ్లు మరియు కాంపౌండ్ వాల్ నిర్మాణం మార్కెట్లో రైతు విశ్రాంతి గృహ నిర్మాణం
మూత్రశాలల నిర్మాణం ప్రవేశద్వారం వద్ద కమాన్ల నిర్మాణం విద్యుద్దీకరణ నీటి సరఫరా సౌకర్యాల కోసం బోరు బావిని ఏర్పాటు
కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే సతీష్ కుమార్




