ఫరూఖ్ నగర్ 14 వార్డులో కౌన్సిలర్ బచ్చలి నర్సింహా గారి ఆధ్వర్యంలో 3 చోట్లా ముదిరాజ్ కాలనీ, ఖాజీపురా కాలనీ, మహమూద్ నగర్ కాలనీ లో, సి సి రోడ్లు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొందుటి నరేందర్ గారు, వైస్ చైర్మన్ నటరాజన్ గారు, తెరాస నాయకులు వంకాయల నారాయణ గారు, అందే బాబయ్య గారు, కాలనీ వాసులు ,తదితరులు పాల్గొన్నారు
ఫరూఖ్ నగర్ 14 వార్డులో కౌన్సిలర్ బచ్చలి నర్సింహా




