Wednesday, 4 November 2026

కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్

జనం సాక్షి :కొల్లాపూర్ రూరల్ రిపోర్టర్ కే.సతీష్ కుమార్
కొల్లాపూర్ శివాలయం టెంపుల్ విరాళం అందంచేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచరుడు గుండ్రాతి కిరణ్ తేజ గౌడ్ గారు
కొల్లాపూర్ నియోజకవర్గం కేంద్రంలోని వరీదేల కాలనీ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలోని శివాలయం టెంపుల్ నిర్మాణానికి 2 లక్షల పదహారు వేల రూపాయలు ఆలయ కమిటి సభ్యులుకు అందజేసిన గౌ:శ్రీ: మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి ప్రధాన అనుచరుడు గుండ్రాతి కిరణ్ తేజ గౌడ్ గారు వారు మాట్లాడుతూ కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులూ ఉన్న ఎదురుకోవడానికి నా సహాయ శక్తుల ప్రయత్నిస్తానని గుండ్రాతి కిరణ్తేజ గౌడ్ గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టెంపుల్ కమిటీ సభ్యులు కాలనీ వాసులు యువకులు పెద్దలు తదితరులు పాల్గొన్నారు