వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు కొల్లాపూర్ మండలం ఎన్మన్ బెట్ల గ్రామానికి చెందిన బత్తుల నరసింహ గౌడ్ గారి ఆహ్వానం మేరకు గౌతం గౌడ్ చంద్రకళ గార్ల వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు అనంతరం సింగోటం గ్రామానికి చెందిన మల్లేపల్లి ప్రసన్నా రెడ్డి మాధవి గార్ల ఆహ్వానం మేరకు కొల్లాపూర్ ఎస్.ఎం గార్డెన్ ఫంక్షన్ హాల్లో వారి కుమార్తె సాయిశ్రీ విక్రమ్ రెడ్డి గార్ల వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గారు._
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు,గ్రామ ప్రజలు తదితరులు ఉన్నారు.
వివాహ వేడుకలకు హాజరై వధూవరులను




