Tuesday, 3 November 2026

కోఠిలోని గుజరాత్ గల్లీ చోరీ కేసును చేధించిన పోలీసులు

హైదరాబాద్ : గత నెల 23న కోఠిలోని గుజరాత్ గల్లీలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీ కేసును పోలీసులు ఇవాళ చేధించారు. చోరీకి సంబంధించి ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నవారు. రూ. 200 కోట్ల విలువ చేసే దస్తావేజులు, సొత్తును వీరు అపహరించారు. ఈ ముగ్గురిని సుల్తాన్‌బజార్ పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజేంద్రకుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *