Thursday, 5 November 2026

కోడిచెర్ల గ్రామానికి చెందిన నర్స్ కుటుంబ సభ్యులను

కోడిచెర్ల గ్రామానికి చెందిన నర్స్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సాయం అందజేసిన ముత్యాల సునీల్ కుమార్
మెండోరా నవంబర్ 23 (జనం సాక్షి) మెండోరా మండలం కోడిచర్ల గ్రామనికి చెందిన నర్సు ఇటీవల క్షణికావేశంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.ఈరోజు ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు.వారు పేద కుటుంబం కావడంతో 10000 రూపాయల ఆర్థిక సహాయం చేసారు.
ఆయన వెంట సునీల్ సేన సభ్యులు ఉన్నారు.