హైదరాబాద్,మే23( జనం సాక్షి): నల్లగొండ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధన్యవాదాలు చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అభిమానులు.. ఆయన జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కోమటిరెడ్డికి కాంగ్రెస్ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కోమటిరెడ్డికి శుభాకాంక్షలు చెప్పిన కెసిఆర్




