Thursday, 5 November 2026

కోయచలక గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం ను గ్రామ సర్పంచ్ మాధంశెట్టి. హరిప్రసాద్ ప్రారంభించారు .

 

 

 

 

 

 

 

రఘునాథ పాలెం మే 17 (జనం సాక్షి) మండలమాట్లాడుతూ ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి అందరికీ కళ్ళు జోఢ్ల అందిస్తారని చెప్పారు ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా యంపిడిఒ రామిశెట్టి. రామకృష్ణ యంపిఒ శ్రీనివాసరెడ్డి కంటివెలుగు DR. ఉషారాణి బృందం, కోయచలక పల్లె దవాఖాన DR. సాయిరాం గ్రామ పెద్దలు చెరుకూరి. బిక్ష్మయ్య వార్డ్ సభ్యులు అమరం. అప్పారావు బలుసుపాటి. నాగేశ్వరరావు గ్రామ కార్యదర్శి శృతి ఏఎన్ యం సోనీ ఆశ వర్కర్లు, పంచాయతీ సిబ్బంది, కంటి సమస్యలు వున్న ప్రతి ఒక్కరూ శిబిరం నందు పరీక్ష లు చేసుకొన్నావారందరికి కళ్ళ అద్దాలు ఉచితంగా అందించటం జరుగుతుంది చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు