Thursday, 5 November 2026

కోయచలక హై స్కూల్ ను ఆకస్మికంగా పరిశీలించి న అదనపు కలెక్టర్ స్నేహలత

 

రఘునాథ పాకోయచలక హై స్కూల్ ను ఆకస్మికంగా పరిశీలించి న అదనపు కలెక్టర్ స్నేహలత లెం జనవరి 21 క జనం సాక్షి
మండల లో కోయచలక గ్రామ హైస్కూల్ ను అదనపు కలెక్టర్ స్నేహలత స్కూల్ లో తరగతి గదులను బాతు రూము లను పరిశీలించారు
పేరెంట్స్ కమిటీ మీటింగ్ లో పాల్గొని తల్లి తండ్రులతో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు

ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మాధంశెట్టి. హరిప్రసాద్ ,రేగులచలక సర్పంచ్ కొర్లపాటి. రామారావు యం డి ఓ రామకృష్ణ యంఈ ఓ శ్రీనివాస్ యంపిఓ శ్రీనివాసరెడ్డి , హె యం అనితా దేవి , SMC చైర్మన్ మేళ్లచెర్వు. రమణ గకార్యదర్శి శృతి ,పేరెంట్స్, టీచర్స్, తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు.