Tuesday, 3 November 2026

కోర్‌ కమిటీలో చలో అసెంబ్లీ గురించి వివరించిన ఆజాద్‌

న్యూఢల్లీి: చలో అసెంబ్లీ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న పరిణామాలను కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ పార్టీ కోర్‌ కమిటీకి వివరించారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణపై చర్చించి కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *