Tuesday, 3 November 2026

పరిస్థితులను బట్టి బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం

హైదరాబాద్‌: రేపటీ తెలంగాణ బంద్‌ నేసధ్యంలో పరిస్థితులను బట్టి బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. స్థానిక పోలీసుల నిర్ణయం మేరకు ఆయా ప్రాంతాల్లో బస్సులు నడపాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరో వైపు రేపటి బంద్‌కు తెలంగాణ మజ్దూర్‌ యూనియస్‌ మద్దతు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *