కోల్‌కతా : కోల్‌కతాలో ఈరోజు ఉదయం ప్రారంభమైన ఇంగ్లాండ్ – భారత్‌ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌లో సచిన్ టెండుల్కర్ అర్ధ శతకం నమోదు చేశారు. 124 బంతుల్లో 63 పరుగులు చేసిన మాస్టర్ బ్యాట్సమస్ 11 ఫోర్లు కొట్టాడు.