Tuesday, 3 November 2026

కోస్తా, తెలంగాణకు వర్ష సూచన

విశాఖపట్టణం : తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఆవరించిన అల్పపీడన ద్రోణి కారణంగా 24 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *