భువనిగిరి టౌన్ జనం సాక్షి:–భువనగిరి పట్టణం చెందిన, ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్, పంగ రెక్క, స్వామిని, ఆయన స్వగృహంలో పరమార్శనికి వచ్చిన ఎమ్మెల్యే. పైళ్ల శేఖర్ రెడ్డి, సందర్శించి, కౌన్సిలర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు. వారిలో, మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు,Av, కిరణ్ కుమార్, జడ్పిటిసి , బీర్ మల్లయ్య , ఎంపీపీ, నరాల, నిర్మల వెంకటస్వామి, కో ఆప్షన్ సభ్యులు, ఇట్టబోయిన, సబితా, గోపాల్. కుశ గల రాజు, తదితరులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆయన కలిశారు.




