చీరలు గజ్జలను అందజేత…మిర్యాలగూడ, జనం సాక్షి
మిర్యాలగూడ పట్టణంలోని ఆరో వార్డ్ ఇందిరమ్మ కాలనీలో అధికార బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ సాదినేని స్రవంతి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాలనివాసులకు 25 మందికి కోలాటంలో మాస్టర్ ప్రతాప్ ద్వారా 60 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం జరిగింది. కోలాటం లో శిక్షణ పొందిన 25 మంది మహిళలకు బుధవారం సన్మానించి, చీరలను, గజ్జలను కౌన్సిలర్ స్రవంతి శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో కవిత, ధనలక్ష్మి, ఆదిలక్ష్మి, దుర్గ, మేఘన, తదితరులు పాల్గొన్నారు




